తెలుగు వార్తలు » Tiumala Updates
Tirumala TTD: తిరుమల పుణ్యక్షేత్రానికి అందరూ కూడా మనసు నిండా భక్తి భావాన్ని నింపుకుని వెళ్తుంటారు. కష్టాలు, బాధలను మర్చిపోయి దేవుడు సేవలో మైమరిచిపోవాలని కోరుకుంటారు. అయితే కొంతమంది మాత్రం తప్పుడు పనులు చేస్తూ ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రతను మంట కలుపుతున్నారు. ఇక తాజాగా తిరుమలపై మద్యం తాగుతూ, మాంసం తింటున్న 14 మందిని వన్ టౌన్ పో�