తెలుగు వార్తలు » TitTok Effect
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టిక్‌టాక్ మానియాలో యువత ఊగిపోతోంది. టిక్‌టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పెద్దలు సైతం టిక్‌టాక్‌లు చేస్తూ ఊహా లోకాల్లో తేలిపోతున్నారు. దీనివల్ల వస్తోన్న పాపులార్టీ కంటే చాలా చోట్ల ఎక్కువ అనర్థాలే చోటుచేసుకుంటున్నాయి. అన