తెలుగు వార్తలు » Title confirm for Prabhas
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న 20వ సినిమా సెట్స్ మీదకు వెళ్లి దాదాపుగా ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాది సమ్మర్‌లో విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇంతవరకు టైటిల్‌పై మాత్రం స్పష్టత రాలేదు. ఆ మధ్య ఈ సినిమాకు జాన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చినా.. వాటిని చిత్రయూనిట్ ఖండించింది. ఈ క్రమంలో