తెలుగు వార్తలు » Title
హైదరాబాద్: నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ డిపరెంట్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. కొన్ని ప్లాపులు తర్వాత ‘118’ విజయం కల్యాణ్ రామ్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పుడాయన వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. కొత్త కథలు వింటున్నారు. డెబ్యూ డైరక్టర్ వేణు మల్లిడి కథకు కల్యాణ్ ర�
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. అయితే ఇంతవరకు టైటిల్‌ను మాత్రం ప్రకటించలేదు. ‘దళపతి’, ‘భరోసా’ అనే టైటిళ్లు ఈ మూవీ కోసం వినిపించినప్పటికీ.. అవి కూడా కన్ఫర్మ్ కాలేదు. కాగా ఈ మూవీ టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారట. ఈ నెల 6న శర్వానంద్ పుట్టినరోజు ఉండగా.. అదే రోజ�
‘పటాస్’, ‘సుప్రీం’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ అంటూ డిఫరెంట్ టైటిల్స్‌తో వరుస హిట్లు కొడుతున్నారు డైరక్టర్ అనిల్ రావిపూడి. ఇంగ్లీష్ టైటిల్స్‌తో రచ్చ చేస్తూ వస్తోన్న ఈ డైరక్టర్ మహేశ్ బాబుతో చేయబోయే సినిమాకు మరో ఆసక్తికర టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రపంచంలో ‘వాట్సాప్’ అనే పదం తెలియని వారెవరూ ఉండరు. అంత�