తెలుగు వార్తలు » Titanic Heroine about her experience in India tour
టైటానిక్.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రేక్షకుల ఫేవరెట్ మూవీల లిస్ట్‌లో టైటానిక్ కచ్చితంగా ఉంటుంది