తెలుగు వార్తలు » Titan
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శనిగ్రహం చందమామగా పిలిచే టైటాన్‌పై పరిశోధనల కోసం ఓ డ్రోన్‌ను పంపబోతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఓ గ్రహంపైకి ఇలా ఎగిరే డ్రోన్‌ను పంపడం ఇదే తొలిసారని వారు పేర్కొన్నారు. కారు సైజ్‌లో ఉండబోతున్న ఈ డ్రోన్‌కు పెద్ద పెద్ద మూలకాలన