తెలుగు వార్తలు » Tiryani
Cumbing in The Mangi Forest : అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లో మావోయిస్టుల కదలికలు మరోసారి ఊపందుకున్నాయి. చాాలా కాలం తర్వాత.. కొమరం భీం జిల్లాలో మళ్లీ అలజడి మొదలైంది. తిర్యాణి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు మావోయిస్టులు తారసపడ్డారు. మంగీ, తి�