తెలుగు వార్తలు » Tiryanai Mandal
ఎన్నో రోజులు నుంచి పెంచుకుంటున్న మేకలు. ఆయనకు అవే జీవనాధారం. కానీ పండుగ పూట ఓ రెండు గంటలు కాపలా లేనందుకు అవి ఊహించని విధంగా మృత్య్సువాత పడ్డాయి. తిర్యాణి మండలం రోంపల్లి పంచాయతీ పరిధిలోని పెర్కగూడలో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. కొర్వేత తుకారాంకు చెందిన మేకల దొడ్డిపై ఆదివారం సాయంత్రం వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో 2