తెలుగు వార్తలు » tiruvanathapuram
తిరువనంతపురం: కేరళలో ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హత్యకు గురికావడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాఖ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. కాసర్‌ఘడ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యూత్ కాంగ్రెస్‌కు చెందిన కృపేశ్, శరత్ లాల్‌ను సీపీఐ(ఎం) కార్యకర్తలే హత్య చేశారని కాం�