తెలుగు వార్తలు » Tiruvallur District
తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. తిరువళ్లూరు జిల్లా వేపంపట్టులో 1381 కేజీల బంగారాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా అధికారులు తనిఖీ చేయగా.. బంగారం పట్టుబడింది. దీంతో బంగారం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం టీటీడీది అన