తెలుగు వార్తలు » Tirupati temple to open on June 8; TTD issues guidelines for ‘darshan’
భక్తులకు ఎట్టకేలకు ఏడు కొండలవాడి దర్శనం దక్కనుంది. ఎనభై రోజుల తరవాత ఈ సోమవారం నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం, మంగళవారం ఉద్యోగులతో ట్రయల్ రన్ ద్వారా దర్శనాలు నిర్వహిస్తారు.