తెలుగు వార్తలు » Tirupati SP
తిరుమల పుణ్యక్షేత్రాన్ని నో హరన్ జోన్‌గా చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి. శుక్రవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు.