తెలుగు వార్తలు » Tirupati row: Issue is Yv Subbareddy's religion
ఈ నెల 25ను క్రిస్మస్ వేడుకకు తెలుగు రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి. అయితే ఏపీలో క్రిస్మిస్ పండుగ ముందస్తు వేడుకలు కాకరేపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో డిసెంబర్ 21న జరగబోయే క్రిస్మస్ ఈవెంట్‌కు ఆత్మీయ విశిష్ట అతిథిగా టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరుకాబోతున్నారంటూ ఉన్న ఓ ఇన్విటేషన్ కార్డ్ �