తెలుగు వార్తలు » tirupati police variety punishment
లాక్ డౌన్ ఆదేశాలను, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారికి తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు తిరుపతి పోలీసులు. నయానా భయానా చెప్పినా వినని మొండి మనుషులకు కొత్త విధానంలో బుద్ది తెప్పించేందుకు యత్నించారు.