తెలుగు వార్తలు » tirupati police blessed a couple
తిరుమల-తిరుపతి మధ్య దారిలో అత్యంత కీలకమైన అలిపిరి టోల్ గేటు వద్ద శనివారం ఆసక్తికర సంఘటన జరిగింది. అలిపిరి గరుడ విగ్రహం వద్ద పోలీసులు ఓ వివాహం జరిపించడం చర్చనీయాంశమైంది.