తెలుగు వార్తలు » Tirupati MP No More
తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. 2019లో ఆయన తిరుపతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నెలరోజుల క్రితం కరోనాతో ఆస్పత్రిలో చేరారు దుర్గాప్రసాద్. నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.