తెలుగు వార్తలు » Tirupati Man caught red handed
రెండో భార్యతో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఓ మహిళ.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ లోపు రెండో భార్య కూడా తనను మోసం చేశాడంటూ అతడిపై కేసు పెట్టింది.