తెలుగు వార్తలు » tirupati madanapalli
విజయవాడ వేదికగా ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా రాయలసీమపై దృష్టి సారించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడం ద్వారా జనసేన పార్టీని అక్కడ బలోపేతం చేయడానికి పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో డిసెంబర్ 1 నుంచి ఏకంగా ఆరు రోజుల పాటు రాయలసీమ జిల్లాల పర్యటన