తెలుగు వార్తలు » Tirupati laddu: Latest News
తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గుంటూరు మినహా 12 జిల్లాల్లో అందుబాటులోకి అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపం రెడ్‌జోన్ లిమిట్స్ లో ఉన్నందున లడ్డూల విక్రయానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో స్వామివారి లడ్డూల కోసం అక్కడికి వచ్చిన భక్తులు వెన�