తెలుగు వార్తలు » tirupati kanipakam
Road Accident: ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఇద్దరు విద్యార్థుల జీవితాలను చిదిమేసింది. బస్సు బైక్‌ను ఢికొన్న ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు కాణిపాకం..