తెలుగు వార్తలు » tirupati inter student
యువకులు, చిన్నారుల పేరిట మహమ్మారిలా మారిన ‘పబ్జీ గేమ్’ మరో యువకుడి ప్రాణం పోవడానికి కారణమైంది. తిరుపతిలో ఇంటర్మీడియట్ విద్యార్థి తోజోష్ పబ్జీగేమ్ కారణంగా ప్రాణాలొదిలాడు. పబ్జీ గేమ్ తో తీవ్రమైన ఒత్తిడి గురై ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి బిటిఆర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. రెండు రోజుల క్రితం గన్ �