తెలుగు వార్తలు » Tirupati IIT Students
కరోనా కారణంగా అకడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు నిట్, ఐఐటీలు.. బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఇళ్ల వద్దనున్న స్టూడెంట్స్ అక్కడి నుంచే ఎగ్జామ్స్ రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో ఆలస్యం జరిగితే ప్లేస్మెంట్స్ పొందినవారు.. ఉన్నత చదువు�