తెలుగు వార్తలు » Tirupati grabs 3 star rating
దేశవ్యాప్తంగా చెత్త రహిత నగరాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. వ్యర్థాల నిర్వహణ విషయంలో భాగంగా పలు నగరాలకు రేటింగ్‌ను ఇచ్చింది. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నగరాలకు 5, ఆ తర్వాత స్థానాల్లో నగరాలకు 3, 1 స్టార్ రేటింగ్‌ని ఇచ్చింది. 10 లక్షల జియో ట్యాగింగ్ ఫొటోలు, ప్రజల ఫీడ్ బ్యాక్, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల పనితీరు �