తెలుగు వార్తలు » Tirupati govindaraja swamy
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన స్వర్ణ కిరీటాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఎనభై రోజులు శ్రమించి, 230 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకోగలిగారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖాందార్‌కు చెందిన ఆకాశ్ ఈ చోరీలో సూత్రధారి అని తిరుపతి అర్బన్ ఎస్పీ అన�