తెలుగు వార్తలు » Tirupati Fly over
శాపగ్రస్థ వారధులు ఆ ఫ్లయ్ ఓవర్ లకి శాపం తగిలిందా.. అవి ఎప్పటికీ పూర్తికావా..రాష్ట్రంలోనే ప్రముఖ దేవుళ్ళ సన్నిధిలో ప్రారంభమైన ఆ వారధులు ఎందుకు పూర్తవడం లేదు.. ఇది యాదృచ్చికమా..నిజంగా శాపమా.. బెజవాడ అమ్మలగన్న అమ్మ సన్నిధి లోని కనకదుర్గ వారధి.తిరుపతిలోని శ్రీనివాసుడు చెంత ఉన్న గరుడ వారధి ఈ రెండు ఫ్లైఓవర్లు ఎప్పటికీ పూర్తి