తెలుగు వార్తలు » Tirupati Corona Cases
కరోనాతో టీటీడీ అర్చకులు బీవీ శ్రీనివాసాచార్యులు కన్నుమూశారు. డిప్యుటేషన్‌పై గత నెలలో గోవిందరాజస్వామి ఆలయం నుంచి తిరుమలకు వెళ్లిన శ్రీనివాసచార్యులు
తిరుపతి కరోనా పాజిటివ్ కేసుల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా స్వాబ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చాక బాధితులు ఆసుపత్రుల్లో చేరడం లేదు.
చిత్తూరు జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా తిరుపతిలో పరిస్థితి మరీంత దారుణంగా ఉంది. కేవలం ఒక్క తిరుపతి నగరంలోనే వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి. దీంతో..