తెలుగు వార్తలు » Tirupati Corona
తిరుపతిలోని ఆలయాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో శుక్ర, శనివారాల్లో ఆలయాన్ని మూసివేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రెండు రోజుల పాటు ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసి.. అనంతరం తిరి�