తెలుగు వార్తలు » tirupati-chennai
దేశవ్యాప్తంగా కోట్లాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న భారతీయ రైల్వేలో ప్రైవేట్ రైళ్లను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా దేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై పరుగులు తీస్తోంది.