తెలుగు వార్తలు » tirupati candidate
తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఫిజియో థెరఫిస్ట్ డాక్టర్ గురుమూర్తి పేరును ఖరారు చేసింది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనికి సంబంధించి గత గురువారం పార్టీ సీనియర్ నేతలతో భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే . డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వ�