తెలుగు వార్తలు » Tirupati by-election
Janasena Party: తిరుపతిలో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో దుబ్బాక విజయం , జీహెచ్ఎంసీ ఎన్నికలో గెలుపు తరహాలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీజీపీ భావిస్తుంది.