తెలుగు వార్తలు » tirupati bus to bangalore
అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా బెంగళూరు (కర్నా టక)కు ఈనెల 17 నుండి సర్వీసులను పునరుద్దరించేందుకు సిద్ధమవుతోంది.