తెలుగు వార్తలు » Tirupati Balaji temple to sell laddus at 50% discount
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో శుభవార్త చెప్పింది. పెద్ద లడ్డూ ధర భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ శ్రీవారి పెద్ద లడ్డూను రూ.200లకు విక్రయిస్తుండగా…. తాజాగా రూ.100 తగ్గించారు. ఇకపై ఈ లడ్డూను రూ.100కే భక్తులకు అందిచనున్నట్లు టీటీడీ పేర్కొంది. కాగా �