తెలుగు వార్తలు » Tirupati Balaji temple
దేశంలోనే సంపన్న దేవాలయం, అక్కడ కోలుదీరిన దేవదేవుడు అపర కుబేరుడు. శ్రీనివాసుడి నిలయమైన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తీసుకున్న నిర్ణయం ఒప్పంద కార్మికులకు సంకటంగా మారింది. వందల మంది ఒప్పంద కార్మికులను టీటీడీ తొలగించింది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పనిచేస్తున్న 13
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శననానికి వచ్చే భక్తలకు టీటీడీ కీలక సూచనలు చేసింది. కరోనా లక్షణాలుంటే.. దయచేసి తిరుమలకు రావొద్దంటూ విజ్ఞప్తి చేసింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడే భక్తులు దర్శనానికి వస్తే..