తెలుగు వార్తలు » Tirupathi Self Declaration Issue
వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ తర్వాత ఏపీ రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ, అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇక ఈ తతంగంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపించడం రివాజుగా మారింది. ఈ సందర్భంగా మరోసారి ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ లోకేష్, చంద్రబాబుపై మంత్రి క