తెలుగు వార్తలు » Tirupathi Rtc depot
తిరుపతిలో ఏపీఎస్ ఆర్టీఎసీ టికెట్లపై ఓ మతానికి చెందిన ప్రకటనలు ఉండటం ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. దీనిపై అటు ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీనిపై పూర్తిస్ధాయి విచారణ చేపడతామని దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి ప్రకటించారు. మరోవైపు ఈ వివాదంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. తిరుపతికి చెం