తెలుగు వార్తలు » tirupathi mp seat
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ తెలుగు రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీనుంచి ఉపసంహరించుకుని బీజేపీకి ఆపార్టీ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.