తెలుగు వార్తలు » Tirupathi Corona Updates
తిరుపతిలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కోవిడ్ సెంటర్లన్నీ ఖాళీ కావడంతో భవనాలను టీటీడీకి అప్పగిస్తున్నారు అధికారులు.