తెలుగు వార్తలు » Tirumala Visit
తిరుమల శ్రీవారి దర్శనంకోసం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుమల చేరుకున్నారు. రాష్ట్రపతికి తిరుపతిలో స్వాగతం పలికేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అమారావతి నుంచి
దేవదేవుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఈరోజు ఉదయం టీటీడీ బోర్డు సభ్యులు, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీ�
ఏపీ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేకవిమానంలో ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం తిరుచానూర్ పద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటారు. తరువాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రేణి�
తిరుమల: ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రాలు, తిరునామం ధరించి తిరుమల ఆలయానికి వచ్చిన వైఎస్ జగన్‌కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మార్గం ద్వారా వైఎస్ జగన్ ఏడుకొండలపై క