తెలుగు వార్తలు » Tirumala TTD Free Laddu
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు రేపటినుంచి ఉచిత లడ్డూ అందించనున్నారు అధికారులు. స్వామి వారి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడుకి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఓ అంచనా ప్రకారం రోజుకు దాదాపు 80,000 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. వారందరికీ కూడా ఉచిత లడ్డూ ఇవ్�