తెలుగు వార్తలు » Tirumala Tirupati Laddoo
తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఆ అనూభూతి వర్ణించలేదని. మనసు చెప్పలేని తన్మయత్వంతో పులకరిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడుకి అత్యంత ప్రీతిపాత్రమైనది లడ్డూ. అటువంటి లడ్డూని ఇంటికి తీసుకువెళ్లడం కోసం శ్రీవారి భక్తులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. శ్రీవారి ప్రసాదాలలో కెల్లా లడ్డూ ప్రధానమైనది క�