తెలుగు వార్తలు » Tirumala Tirupati Dharshanam
TTD Employees in Shift Duties : కరోనా లాక్ డౌన్ కారణంగా 82 రోజుల పాటు నిలిచిపోయిన దర్శనాలకు అన్ లాక్ -1.0 లో తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు నిత్యం దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తులతో పాటుగా సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ ఆదేశాలు ఇచ్చింది, అందుకు అనుగూణ�