తెలుగు వార్తలు » Tirumala Tirupati Devasthanams Sri Venkateswara Swamy Temple
తిరుమల వేంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది నిత్యం స్వామివారి దర్శనం కోసం విచ్చేస్తున్నారు. శ్రీవారి దర్శనం అయితే జన్మధన్యమైనట్టే అని భావించే భక్తులు కోకొల్లలు. అయితే భక్తులు అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్దులు. తాజాగా తిరుమలలో నకిలీ అభిషేకం టికెట