తెలుగు వార్తలు » Tirumala Tirupati Devasthanam News
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు టిటిడి కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లేందుకు మోనో రైలును అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. స్వామివారి పవిత్రతకు భంగం వాటిల్లకుండా, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది.