తెలుగు వార్తలు » tirumala tirupati devasthanam latest news
కలికాలం చల్లగా చూసే వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కుబడులు, కానుకలు చెల్లించుకోవడం ఆనవాయితీ. కొందరు నిలువు దోపిడీ కూడా ఇస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం లోకం సుభిక్షంగా లేదు. కరోనా వైరస్ తో యావత్ ప్రపంచం వణికిపోతుంది. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో బడుగు, బలహీన వర్గాలైతే తీవ్ర ఇబ్బందులు ఎదు�