తెలుగు వార్తలు » Tirumala Tirupati Darshanam
సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటనకు మార్పులు జరిగాయి.