తెలుగు వార్తలు » Tirumala Ticket Booking
వెంకన్న దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో జూన్ 8 నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.