తెలుగు వార్తలు » Tirumala Theft
తిరుమలలో మరోసారి చోరి జరిగింది. సన్నిధానం గెస్ట్‌హౌస్‌లో ఉన్న రూమ్ నెం.47లోకి చొరబడ్డ దొంగలు.. తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. దాదాపు రూ.4లక్షల విలువైన ఆభరణాలు, రూ.20వేలు అపహరించారు. బాధితుడు విజయవాడకు చెందిన పుల్లయ్య కాగా.. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్�