తెలుగు వార్తలు » Tirumala temple to remain closed on June 21
జూన్ 21 న గ్రహణం కారణంగా బెజవాడ దుర్గమ్మ ఆలయం మూసివేయనున్నారు అధికారులు. 20 వ తేదీ సాయంత్రం అమ్మవారికి పంచ హారతులు ఇచ్చిన అనంతరం గుడిని మూసివేస్తారు.