తెలుగు వార్తలు » Tirumala temple plane
Plane Circling Tirumala: ప్రఖ్యాత తిరుమల పుణ్యక్షేత్రం కొండపై విమానం కలకలం రేపింది. చాలా తక్కువ ఎత్తులో ఈ విమానం ప్రయాణించింది. బ్రహ్మోత్సవాల వేళ నిబంధనలకు విరుద్ధంగా విమానం రావడంతో పలువరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల క్షేత్రంలో విమానాలు తిరగడంపై నిషేధం ఉందని అంటున్నారు. ఇక ఈ వివాదంపై ఎయిర్‌పోర్ట