తెలుగు వార్తలు » tirumala temple diclaration
తిరుమల శ్రీవారి గుడిలోకి ప్రవేశించే అన్యమతస్థుల డిక్లరేషన్ పై ఏపీ మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ గుడికి, మసీదుకి, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని కొడాలి ప్రశ్నించారు. చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు? ప్రభువును నమ్ముతావా? అని సంతకం అడగలేదని ఆయన చెప్పుకొచ్చారు. డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీల పెద్�